Thursday, March 11, 2010

అమ్మ నాన్న ఓ

పల్లవి: నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక లేనే లేన్అంట
వరమల్లె అందిందేమో ఈ బంధం
వేలే లేని సంతోషాలే ని సొంతం
చరణం: న కలలని కన్నది నీవే న
మెలుకువ వేకువ నీవే
ప్రతి ఉదయం తోడి ఉంది నీవేగా
నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే
ప్రతి నిమిషం తోడి
కనిపించకపోతే బెంగై వెతికేవే
కన్నీరే వస్తే కొంగై తుడిచేవే
చరణం: నే గెలిచినా విజయం నీవే
నే ఊడిన క్షణము నావే
న అలసట తీరే దావే నీవేగా
అడుగడుగునా నడిపిన దీపం
ఇరువురికే తెలిసిన స్నేహం
మది విరిసే ఆనందాలే నీవేగా
జన్మిస్తే మల్లి నీవై పుడతవే